We are happy to announce THRAIEE PARE -1 Book is released. This book is regarding my Experiences in kasi with aghori's and baba's if you want a copy please
contact :80093 41919
ప్రపంచంలోని వ్యక్తులు భగవంతుని నమ్మడంలో రెండు విధానాలను పాటిస్తారు. మొదటి వారు భగవంతుడు వున్నాడని నమ్మే ఆస్తికులు. రెండవవారు భగవంతుడు లేడని నమ్మే నాస్తికులు. ఆస్తికులు భగవంతుని మీద నమ్మకంతో ఆయన నామాన్ని ఉచ్ఛరిస్తే, నాస్తికులు భగవంతుని పై అపనమ్మకంతో ఉచ్ఛరిస్తారు. అది నమ్మకమైనా కావచ్చు, అపనమ్మకమైనా కావచ్చు. కాని ప్రతీ వ్యక్తి తన జీవితకాలంలో కనీసం ఒక్క సందర్భంలోనైనా ఆయన నామాన్ని మాత్రం ఉచ్ఛరించాల్సిందే ! అలాంటి అలౌకికమైన భగవంతుని వెతుకుతూ సాగే ఒక అమ్మాయి ఒంటరి ప్రయాణమే ఈ “త్రయీ” --- ఆధ్యాత్మిక ప్రయాణం...